కల్తీ మద్యంపై చర్యలు చేపట్టాలి

78చూసినవారు
కల్తీ మద్యంపై చర్యలు చేపట్టాలి
మంచిర్యాల పట్టణంలో కల్తీ మద్యం అమ్ముతున్న వైన్స్ పై చర్యలు తీసుకోవాలని ఆరిజన్ డైరీ సిఏఓ బోడపాటి షేజల్ తెలిపారు. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మద్యం సేవించడం మానుకునే విధంగా ప్రమాణాలు చేయించడం హర్షనీయమని ఆమె పేర్కొన్నారు. వైన్స్ లో కల్తీ మద్యం అమ్ముతున్నారని దాంతో పేద ప్రజల ప్రాణాలు పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్