జీలుగుమిల్లి ప్రభుత్వ జూనియర్ కాలేజీ నందు శ్రీ సర్వేపల్లి రాధా కృష్ణ విద్యార్థి మిత్ర పథకం ద్వారా ఉచిత పాఠ్య పుస్తకాలకు, నోట్ బుక్స్ పంపిణీ కార్యక్రమం శనివారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు హాజరయ్యారు. విద్యార్థులకు వసతి కల్పించి వారి భవ్యత్ కు పునాదులు వేసినందుకు విద్యార్థుల తరుపున, కాలేజీ లెక్చరర్స్ తరుపున ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.