

నిడదవోలు: రైలింగ్ మధ్య నుంచి పడిపోయిన వృద్ధుడు
నిడదవోలు మండలం సమిశ్రగూడెం వద్ద పశ్చిమ డెల్టా ప్రధాన కాలువపై నుంచి వృద్ధుడు సోమవారం పడిపోయారు. ఈ వంతెన వద్ద మధ్యాహ్న సమయంలో భారీ ఎత్తున ట్రాఫిక్ నిలిచిపోవడంతో సైకిల్‌పై వెళ్తున్న అతను అదుపు తప్పి రైలింగ్ మధ్య నుంచి పడిపోయాడు. అక్కడే ఉన్న స్థానికులు అతని బయటకు తీశారు.