May 12, 2024, 06:05 IST/ఆదిలాబాద్
ఆదిలాబాద్
టీఎస్ ఆర్టీసీ విచారణ ఫోన్ నంబర్ ఎర్పాటు
May 12, 2024, 06:05 IST
ఆర్టీసీ ప్రయాణికుల సౌకర్యార్థం టిఎస్ ఆర్టిసి ఆదిలాబాద్, ఉట్నూర్ బస్ స్టేషన్ లలో విచారణ సెల్ నంబర్ ఏర్పాటు చేయడం జరిగిందని డిపో మేనేజర్ కల్పన ఒక ప్రకటనలో తెలిపారు. ప్రయాణికులకు బస్సుల వివరాల కొరకు ఆదిలాబాద్ కు 8331033707, ఉట్నూర్ కు 7382840047 ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు అని డిపో మేనేజర్ పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని ఆర్టీసీ ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.