పెనుమంట్ర మండలం వెలగలేరు గ్రామంలో గురువారం మిషన్ శక్తి మరియు తల్లిపాల వారోత్సవాలు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీడీపీఓ పోచమ్మ మాట్లాడుతూ, పిల్లలకు తల్లిపాలే ఆరోగ్యమని వెల్లడించారు అలాగే ఆడపిల్లలకు చిన్న వయసులో వివాహాలు అనర్ధమని హెచ్చరించారు. కార్యక్రమం లో స్థానిక మహిళలు, అంగన్వాడీ టీచర్లు, సిబ్బంది పాల్గొన్నారు