బ్రాహ్మణ చెరువులో డి వార్మింగ్ డే కార్యక్రమం నిర్వహణ

64చూసినవారు
బ్రాహ్మణ చెరువులో డి వార్మింగ్ డే కార్యక్రమం నిర్వహణ
పెనుమంట్ర మండలం బ్రాహ్మణ చెరువు గ్రామంలో మంగళవారం డీ వార్మింగ్ డే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్య క్రమంలో భాగంగా ఏఎన్ఎం. లక్ష్మి ఆధ్వర్యంలో విద్యార్థులకు నులిపురుగుల నివారణకు ఆల్ బెండజాల్ టాబ్లెట్ లు అందించారు. ఈ కార్యక్రమంలో ఆశా సిబ్బంది, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్