బ్రాహ్మణచెరువులో ఎఫ్ పీ సీ వైద్య శిబిరం

67చూసినవారు
బ్రాహ్మణచెరువులో ఎఫ్ పీ సీ వైద్య శిబిరం
పెనుమంట్ర మండలం బ్రాహ్మణ చెరువు గ్రామంలో మంగళవారం 104 వాహనం ద్వారా ఫ్యామిలీ ఫిజీషియన్ వైద్య శిబిరం నిర్వహించారు. డాక్టర్ అనిల్ కుమార్ ఆధ్వర్యంలో గ్రామంలో ఇంటింటికీ పర్యటించిన వైద్య సిబ్బంది పలువురు చిన్నారులు, వృద్ధులు, గర్భిణులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. పీహెచ్ సి సిబ్బంది, ఏఎన్ఎం లక్ష్మి, అంగన్వాడీ వర్కర్స్ సువర్ణ, విజయమ్మ, పైలట్, ఆశా వర్కర్స్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్