నా ఫ్యామిలీ జోలికొస్తే ఊరుకుంటానా?: బాలినేని

582చూసినవారు
నా ఫ్యామిలీ జోలికొస్తే ఊరుకుంటానా?: బాలినేని
ఒంగోలులో టీడీపీ, వైసీపీ ఘర్షణపై వైసీపీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి స్పందించారు. 'ప్రచారంలో భాగంగా మా కోడలు కరపత్రాలు ఇస్తుంటే తీసుకోకుండా బూతులు తిట్టారు. టీడీపీ వాళ్లలకు ఇష్టం లేకపోతే తీసుకోవద్దు. అంతేకానీ తిడతారా? నన్ను ఏం చేసినా ఊరుకున్నా.. నా ఫ్యామిలీ జోలికొస్తే ఊరుకుంటానా? చేతగాని వాళ్లమా? మీకు ప్రజలే బుద్ధి చెబుతారు. నేను ప్రజల మనిషిని. రాజకీయాలు లేకపోతే బతకలేమా?' అని ఫైర్ అయ్యారు.

సంబంధిత పోస్ట్