YCP నేత కార్యాలయానికి నిప్పు

59చూసినవారు
గుంటూరులో వైసీపీ నేత కార్యాలయానికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. వైసీపీ నేత బోరుగడ్డ అనిల్ కుమార్ కార్యాలయాన్ని తగలబెట్టారు. ఏపీలో వైసీపీ, టీడీపీ నేతల మధ్య ఘర్షణల నేపథ్యంలో ఈ ఘటన చోటు చేసుకోవడంతో పల అనుమనాలు వ్యక్తమవుతున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్