వధువు ఎదుటే వరుడితో ఆటలు.. పెళ్లికొడుకుకు చిర్రెత్తుకొచ్చి.. (Video)

59చూసినవారు
ప్రస్తుతం ఎక్కడ ఏ వివాహ కార్యక్రమం జరిగినా.. అందులో ఏదో ఒక సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటుంది. తాజాగా, ఇలాంటి ఘటనకు సంబంధించిన ఓ వీడియో తెగ చక్కర్లు కొడుతోంది. ఓ వివాహ కార్యక్రమంలో వధూవరులు వేదికపై కుర్చీల్లో కూర్చుని ఉంటారు. వరుడి వెనకాల నిల్చున్న ఓ వ్యక్తి వధువు ఎదుటే వరుడితో ఆటలు ఆడాడు. అవి చివరకు శ్రుతిమించడంతో వరుడికి కోపం కట్టలుతెంచుకుని కుర్చీ నుంచి పైకి లేచి అతడిపై దాడికి దిగుతాడు.

సంబంధిత పోస్ట్