ఫిట్‌నెస్ లేని స్కూల్ బస్సులు రోడ్డెక్కితే కఠిన చర్యలు

84చూసినవారు
ఫిట్‌నెస్ లేని స్కూల్ బస్సులు రోడ్డెక్కితే కఠిన చర్యలు
ఫిట్‌నెస్ లేని స్కూల్ బస్సులు రోడ్డెక్కితే రవాణా శాఖ అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. విద్యాసంస్థల బస్సులకు ఏటా ఫిట్‌నెస్‌ తనిఖీలు నిర్వహించాలని, ట్యాక్సీ, బీమా, పొల్యూషన్‌ పర్మిట్‌ ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. డ్రైవర్ వయసు 60 ఏళ్లకు మించకూడదని చెప్పారు. ప్రతి బస్సులో ఫిర్యాదు పుస్తకం, ప్రథమ చికిత్స పెట్టె, ఒక అటెండర్‌, జాబితాతో పాటు బస్సు రూట్ ప్లాన్ ఉండాలని సూచించారు.

సంబంధిత పోస్ట్