జగన్ అలా అనడం హాస్యాస్పదం: కొల్లు రవీంద్ర

69చూసినవారు
జగన్ అలా అనడం హాస్యాస్పదం: కొల్లు రవీంద్ర
AP: ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తానని వైఎస్ జగన్ అనడం హాస్యాస్పదంగా ఉందని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. జగన్ ఎమ్మెల్యే హోదాలో అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావచ్చు కదా అంటూ ప్రశ్నించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించిన సందర్భంగా మంత్రి కొల్లు ఈ వ్యాఖ్యలు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్