అమెరికా అక్రమ వలసల మార్గమిదే!

51చూసినవారు
అమెరికా అక్రమ వలసల మార్గమిదే!
కొలంబియా-పనామా మధ్య డేరియన్ గ్యాప్ అభయారణ్యంలో విషపూరిత సర్పాలు, క్రూరమృగాలు, ఎల్లప్పుడూ ప్రతికూల వాతావరణమే. ఈ దుర్భేద్యమైన ప్రాంతంలో మకాం వేసిన నేర ముఠాలు మాదకద్రవ్యాల వ్యాపారంతో పాటు మానవ అక్రమ రవాణాకు పాల్పడుతుంటాయి. ఈ క్రమంలో వలసదారులను దోచుకోవడంతో పాటు వారి ప్రాణాలకు హాని తలపెడుతుంటాయి. ఈ దారి దాటేందుకు దాదాపు 15 రోజుల సమయం పడుతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్