‘వాలంటీర్లు, ఐప్యాక్ వల్లే వైసీపీ ఓటమి’

60చూసినవారు
‘వాలంటీర్లు, ఐప్యాక్ వల్లే వైసీపీ ఓటమి’
మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత కొట్టు సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్లు, ఐప్యాక్ వల్లే ఓడిపోయామని మండిపడ్డారు. ఐప్యాక్ ఒక పనికిమాలిన సంస్థ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ అధినేత వైఎస్ జగన్ గుడ్డిగా ఐప్యాక్‌ను నమ్మి ఓడిపోయారని వ్యాఖ్యానించారు. ఐప్యాక్ సంస్థలో డిగ్రీలు చదివిన వారు పని చేస్తున్నారని, రాజకీయాలకు పనికి రావని కొట్టు సత్యనారాయణ తెలిపారు.

సంబంధిత పోస్ట్