UGC-NET పరీక్షలు రద్దు

66చూసినవారు
UGC-NET పరీక్షలు రద్దు
కేంద్ర విద్యా శాఖ బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా మంగళవారం నిర్వహించిన UGC-NET పరీక్షలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. మొత్తం 83 సబ్జెక్టులకు గానూ UGC-NET పరీక్షలు మంగళవారం నిర్వహించారు. దీని గురించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్