రేపు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో వైఎస్ జగన్‌ సమావేశం

64చూసినవారు
రేపు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో వైఎస్ జగన్‌ సమావేశం
AP: స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో YCP అధినేత వైఎస్ జగన్‌ సమావేశం కానున్నారు. ఎంపీపీ, జెడ్పీ ఉప ఎన్నికల్లో పార్టీ కోసం పనిచేసిన నేతలతో జగన్ భేటీ కానున్నారు. బీఆర్‌ అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, బాపట్ల జిల్లాల్లోని 8 నియోజకవర్గాల్లో పార్టీ గెలుపునకు కృషి చేసిన ఎంపీటీసీలు, జడ్పీటీసీలను జగన్ స్వయంగా కలిసి మాట్లాడనున్నారు. ఈ సమావేశం తాడేపల్లిలోని వైసీపీ పార్టీ కేంద్ర కార్యాలయంలో జరగనుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్