టెస్లా షోరూంలో భారీ అగ్నిప్రమాదం.. 17 కార్లు దగ్ధం (VIDEO)

62చూసినవారు
ఎలాన్‌ మస్క్‌కు చెందిన ఎలక్ట్రిక్‌ కార్ల తయారీ సంస్థ టెస్లా షోరూమ్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. ఇటలీలోని రోమ్ శివార్లలో గల టెస్లా షోరూమ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 17 కార్లు పూర్తిగా కాలిపోయినట్లు ఇటాలియన్‌ అగ్నిమాపక అధికారులు తెలిపారు. ప్రమాద సమయంలో షోరూమ్‌లో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం సంభవించలేదని, ఎవరూ గాయపడలేదని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్