టాలీవుడ్ డైరెక్టర్లు రాజమౌళి, సుకుమార్ మరోసారి దొరికిపోయారు. బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపించిన పుష్పా, బాహుబలి తెలుగు సినిమా స్థాయిని జాతీయ, అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాయనటంలో అతిశయోక్తి లేదు. అయితే దర్శకులు రాజమౌళి, సుకుమార్‌లు ఆ సినిమాల్లోని కొన్ని సీన్లను కార్టూన్ షో టామ్ అండ్ జెర్రీ నుంచి కాపీ కొట్టినట్లు సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోపై మీరు ఓ లుక్కేయండి.