రేపు తిరుమలకు వైఎస్ జగన్.. హై టెన్షన్!

62చూసినవారు
రేపు తిరుమలకు వైఎస్ జగన్.. హై టెన్షన్!
తిరుమల లడ్డూ వివాదం నేపథ్యంలో YS జగన్ రేపు తిరుమలకు వెళ్లనున్నారు. ఎల్లుండి శ్రీవారికి ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఈ క్రమంలో తిరుమలలో హైటెన్షన్ నెలకొంది. అలిపిరిలోనే జగన్ డిక్లరేషన్ ఇవ్వాలని కూటమి నేతలు డిమాండ్ చేస్తున్నారు. లేదంటే కొండ కిందనే ఆయనను అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులు ముందస్తు అరెస్టులు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్