వైఎస్ షర్మిల సంచలన ప్రకటన

1895చూసినవారు
వైఎస్ షర్మిల సంచలన ప్రకటన
ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల సంచలన ప్రకటన చేశారు. కడప నుంచి తాను ఎంపీగా పోటీ చేస్తున్నట్లు వస్తున్న వార్తలపై ఆమె తాజాగా స్పందించారు. షర్మిల మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధిష్టానం ఆదేశిస్తే ఎక్కడి నుంచైనా పోటీ చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. కడప నుంచి పోటీ చేయమంటే తాను సిద్ధమన్నారు. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతోందని, హైకమాండ్ ఆమోదం పొందిన తర్వాత లిస్ట్ విడుదల చేస్తామన్నారు.

సంబంధిత పోస్ట్