పోరుమామిళ్ల సిఐ, ఎస్ఐ లకు సత్కారం

62చూసినవారు
పోరుమామిళ్ల సిఐ, ఎస్ఐ లకు సత్కారం
పోరుమామిళ్ల పోలీస్ సర్కిల్ పరిధిలోని కలసపాడు, కాశినాయన, బి కోడూరు మండలాల్లో ఎన్నికల సందర్భంగా ఎటువంటి ఘర్షణలకు తావు లేకుండా, గ్రామాల్లో ఎప్పటికప్పుడు పోలీసులు ప్రజలకు అవగాహన కల్పించే దిశగా చర్యలు చేపట్టినందుకుగాను స్థానిక పోరుమామిళ్ల పోలీస్ స్టేషన్ కార్యాలయంలో మంగళవారం సర్కిల్ ఇన్స్పెక్టర్ చిరంజీవి, ఎస్సై మల్లికార్జున్రెడ్డి లను బలిజ రాయల్ కమిటీ నిర్వాహకులు పూలమాల, శాలువాతో ఘనంగా సత్కరించారు.

సంబంధిత పోస్ట్