తల్లి పేరుతో ఒక మొక్క: జేబివిఎస్ ధి ప్రిజర్వేర్ సేవ సమితి

80చూసినవారు
తల్లి పేరుతో ఒక మొక్క: జేబివిఎస్ ధి ప్రిజర్వేర్ సేవ సమితి
పర్యావరణ పరిరక్షణను ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని డాక్టర్ వైయస్సార్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్శిటీ వీసి జి. విశ్వనాధ కుమార్ అన్నారు. మంగళవారం చెన్నూరు మండలం పరిధిలో జే. బి. వి. ఎస్ ధి ప్రిజర్వేర్ సేవ సమితి, డాక్టర్ వైయస్సార్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్ యూనివర్శిటీ, సమరిటన్ చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో యూనివర్శిటీ ఆవరణంలో అమ్మ పేరుతో ఒక మొక్క అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్