ఈ నెల 22న రైతు సేవా సమితి జిల్లా మహాసభ

60చూసినవారు
ఈ నెల 22న రైతు సేవా సమితి జిల్లా మహాసభ
మైదుకూరు పట్టణంలోని మేధా డిఫెన్స్ అకాడమీలో.. ఈ నెల 22వ తేదీ ఉదయం 10 గంటల నుండి జరిగే రైతు సేవా సమితి జిల్లా మహాసభను జయప్రదం చేయాలని గురువారం రైతు సేవా సమితి నాయకులు కరపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు ఏవి. రమణ మాట్లాడుతూ.. సమావేశంలో జిల్లాలోని వివిధ రైతు సంఘాల నాయకులు పాల్గొంటారన్నారు. సమావేశంలో రైతుల సమస్యలపై, ప్రాజెక్టులపై చర్చ జరుగుతుందన్నారు.

సంబంధిత పోస్ట్