వృద్ధుడి అదృశ్యం

72చూసినవారు
వృద్ధుడి అదృశ్యం
చాపాడు మండలం అన్నవరం పంచాయతీ భవానీనగర్ కు చెందిన కాటం వీరయ్య (63) అదృశ్యమైనట్లు కుటుంబీకులు తెలిపారు. మంగళవారం ఉదయం ఇంటి నుంచి వెళ్లారని, రెండు రోజులుగా తిరిగి రాకపోవడంతో పలు చోట్ల గాలించినా ఫలితం లేదని వాపోయారు. వృద్ధుడి ఆచూకీ తెలిసినవారు 9000528823 నెంబర్ లో సంప్రదించాలని కోరారు.

సంబంధిత పోస్ట్