నూతన ఎస్సై ని కలిసిన చాపాడు తెలుగుదేశం పార్టీ నాయకులు

74చూసినవారు
నూతన ఎస్సై ని కలిసిన చాపాడు తెలుగుదేశం పార్టీ నాయకులు
సాధారణ బదలిలో చాపాడు పోలీస్ స్టేషన్ కు విచ్చేసిన సబ్ ఇన్స్పెక్టర్ చిన్న పెద్దయ ను గురువారం నాడు చాపాడు తెలుగుదేశం పార్టీ మండల నాయకులు షేక్ అక్బర్ వలి, పార్లమెంట్ మైనార్టీ కార్యదర్శి షేక్ అబ్దుల్ సలీం, తెలుగుదేశం పార్టీ నాయకులు, మంగపట్నం పెద్ద సుబ్రహ్మణ్యం , మంగపట్నం మస్తానయ్య కలసి స్వాగతం పలికారు.

సంబంధిత పోస్ట్