దానాలు ఎన్ని ఉన్నా కూడా అన్నదానాన్ని మించిన దానం లేదు

79చూసినవారు
మైదుకూరు పట్టణం వాస్తవ్యురాలు కీ. శే. మామిళ్ళ చిన్న సుబ్బమ్మ 20వ వర్థంతి సందర్బంగా బుధవారం చింతకొమ్మదిన్నె మండలం ప్రకాశం పల్లె ఆశానిలయంలో వున్న 120 ముగా, బదిర విద్యార్థులకు నేస్తం సేవా సంస్థ ఆధ్వర్యంలో అన్నదానం ఏర్పాటు చెయ్యడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహాయ సహా కారాలు అందించిన మామిళ్ళ జయచంద్ర, శేఖర్ వారి కుటుంబ సభ్యులకు మా నేస్తం సేవా సంస్థ తరుపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్