అన్నదానం కడుపు నింపుతుంది, రక్తదానం ప్రాణాల్ని కాపాడుతుంది

73చూసినవారు
అన్నదానం కడుపు నింపుతుంది, రక్తదానం ప్రాణాల్ని కాపాడుతుంది
రక్తం యొక్క ఆవశ్యకతను, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల ప్రభావం వలన రక్తం కొరతను దృష్టిలో ఉంచుకొని రక్త వారోత్సవాలు అనే కార్యక్రమం చేయడం ఎంతో గొప్ప విషయం అని డీఎస్పీ మురళీధర్ అన్నారు. శుక్రవారం స్వచ్ఛంద సేవా సంస్థలు, నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రక్త వారోత్సవాల్లో భాగంగా ఏడవ రోజు స్థానిక ప్రొద్దుటూరు టిడిపి కళ్యాణమండపం నందు వికసిత ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు.

సంబంధిత పోస్ట్