టీ20 ర్యాంకింగ్స్‌‌లో తొలిసారి టాప్‌-10లోకి అర్ష్‌దీప్

80చూసినవారు
టీ20 ర్యాంకింగ్స్‌‌లో తొలిసారి టాప్‌-10లోకి అర్ష్‌దీప్
ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌ను ఇంటర్‌నేషనల్ క్రికెట్ కౌన్సిల్ తాజాగా విడుదల చేసింది. ఈ ర్యాంకింగ్స్‌లో భారత పేసర్ అర్ష్‌దీప్ సింగ్ తొలిసారి టాప్‌-10లోకి దూసుకొచ్చాడు. అతడు ఏకంగా ఎనిమిది స్థానాలు ఎగబాకి ఎనిమిదో స్థానంలో నిలిచాడు. ఇంగ్లాండ్ స్పిన్నర్ అదిల్ రషీద్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఇక, ఆల్‌రౌండర్ల జాబితాలో హార్దిక్ పాండ్య నాలుగు స్థానాలు ఎగబాకి మూడో స్థానం దక్కించుకున్నాడు. అక్షర్ పటేల్ 11వ స్థానంలో కొనసాగుతున్నాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్