అన్ని ఎన్నికలు ఒకేసారి నిర్వహించాలి: CM

53చూసినవారు
అన్ని ఎన్నికలు ఒకేసారి నిర్వహించాలి: CM
పార్లమెంట్, అసెంబ్లీ, స్థానిక సంస్థలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే బాగుంటుందని సీఎం చంద్రబాబు అన్నారు. అన్ని ఎన్నికలు ఒకేసారి జరిగితే ప్రభుత్వాలు అభివృద్ధిపై దృష్టి సారించేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. ప్రతిసారి ఎన్నికలు రావడం వల్ల అభివృద్ధికి ఆటంకం కలుగుతుందని పేర్కొన్నారు. హర్యానాలో విజయం ఎన్డీయేకు శుభసూచకమని చంద్రబాబు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్