హెచ్డీబీ ఫైనాన్షియల్ ఐపీఓకు గ్రీన్ సిగ్నల్
HDFC బ్యాంకు అనుబంధ హెచ్డీబీ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఐపీఓకు కంపెనీ బోర్డు అనుమతి తెలిపింది. రూ.10 ముఖ విలువతో రూ.2500 కోట్ల విలువైన షేర్లను ఫ్రెష్ ఇష్యూ ద్వారా జారీ చేయనున్నట్లు HDFC బ్యాంక్ తన రెగ్యులేటరీ ఫైలింగ్ లో తెలిపింది. హెచ్డీబీ ఫైనాన్షియల్ లో ప్రస్తుత, అర్హులైన వాటాదారులూ తమ షేర్లను ఆఫర్ ఫర్ సేల్ ద్వారా విక్రయించేందుకూ బోర్డు అనుమతిచ్చిందని తెలిపింది.