కోదాడ పట్టణంలో ఆర్టీసీ వారి స్పెషల్ డ్రైవ్

355చూసినవారు
కోదాడ పట్టణంలో ఆర్టీసీవారు స్పెషల్ డ్రైవ్ నిర్వహించినారు. ఆర్టీసీ ఉద్యోగులు అందరు తమ డ్యూటీ అయిపోయిన తర్వాత అదనంగా మరొక మూడు గంటలు స్పెషల్ డ్రైవ్ లో పాల్గొంటున్నారు. ప్రతిరోజు ఉదయం ఆరు గంటల నుండి 9 గంటల వరకు సాయంత్రం నాలుగు గంటల నుండి ఎనిమిది గంటల వరకు ఈ యొక్క స్పెషల్ డ్రైవ్ ఆర్టీసీవారు నిర్వహిస్తున్నారు. ఆర్టీసీని నష్టాల బారినుండి కొంతమేరకు తీర్చడానికి స్పెషల్ డ్రైవింగ్ నిర్వహిస్తున్నారు. ఆర్టీసీ ఉద్యోగులు కూడా పని భారం లేకుండా స్పెషల్ డ్రైవ్ లో పాల్గొంటున్నారు. ప్రజలు కూడా ఈ కార్యక్రమం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్