అనంతగిరి మండలం బొజ్జగూడెం తండ గ్రామం లో ఈ రోజు ప్రపంచ విప్లవకారుడు లెజండ్ చేగువేరా 90 వ జయంతి జరుపుకున్నారు

126చూసినవారు
అనంతగిరి మండలం బొజ్జగూడెం తండ గ్రామం లో ఈ రోజు ప్రపంచ విప్లవకారుడు లెజండ్ చేగువేరా 90 వ జయంతి జరుపుకున్నారు
సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం బొజ్జగూడెం తండ గ్రామం లో ఈ రోజు ప్రపంచ విప్లవకారుడు లెజండ్ చేగువేరా 90 వ జయంతి జరుపుకున్నారు .ఈ సందర్బంగా చెగువేరా కార్మికుల కోసం పోరాడిన పనులను గుర్తుచేసుకున్నారు .అదే విధంగా చెగువేరా జయంతి సందర్భంగా గ్రామంలో బైక్ ర్యాలీ చేశారు మరియు మొక్కలు నాటినము .చెగువేరా ఆశయాలను కొనసాగించాలని యూత్ మొత్తం నిర్ణయించుకున్నది ఈ యెక్క కార్యక్రమం మొత్తం చెగువేరా యూత్ ఆధ్వర్యంలో జరిగింది .

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్