షిప్ నుంచి రేషన్ బియ్యం అన్‌లోడ్

81చూసినవారు
షిప్ నుంచి రేషన్ బియ్యం అన్‌లోడ్
AP: కాకినాడ తీరంలో నెలన్నరగా లంగరు వేసిన స్టెల్లా నౌకలోని రేషన్‌ బియ్యాన్ని అన్‌లోడ్‌ చేశారు. డిప్యూటీ సీఎం పవన్ బియ్యం అక్రమ రవాణాపై ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. 32,415 టన్నుల బియ్యాన్ని నౌకలో నింపగా కలెక్టర్‌, అధికారుల బృందం 1,320 టన్నుల రేషన్‌ బియ్యం ఉన్నట్లు గుర్తించారు. ఆ బియ్యాన్ని పోర్టు గోదాంలో భద్రపరిచారు. మిగిలిన 19785 టన్నుల బియ్యం అన్‌లోడ్ చేసేందుకు మరో వారం పడుతుంది.

సంబంధిత పోస్ట్