చలికాలం.. రాత్రిపూట ఈ పండ్లను తినకపోవడమే బెటర్

77చూసినవారు
చలికాలం.. రాత్రిపూట ఈ పండ్లను తినకపోవడమే బెటర్
శీతాకాలంలో చలి కారణంగా జీర్ణక్రియ నెమ్మదిగా ఉంటుంది. అలాంటప్పుడు తేలికగా జీర్ణమయ్యే ఆహార పదార్థాలను తీసుకోవడం మంచిదని అలాగే రాత్రిపూట వీటిని తీసుకోకపోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. నారింజ పండ్లు రాత్రి వేళల్లో తీసుకోవడం వల్ల వీటిలో ఉంటే సిట్రిక్ యాసిడ్ వల్ల అసిడిటీ వంటి సమస్యలు తలెత్తుతాయి. అలాగే దోసకాయ, ద్రాక్ష పండ్లు తీసుకోవడం వల్ల తరచూ మూత్ర విసర్జనకు కారణమై నిద్రకు భంగం కలుగుతుందని పేర్కొంటున్నారు.

సంబంధిత పోస్ట్