Top 10 viral news 🔥
రాజకీయం 🗳️
ఏడు రాష్ట్రాల అసెంబ్లీల్లో ప్రతిపక్షమే లేదు
దేశంలోని ప్రతిపక్ష హోదా లేని అసెంబ్లీల జాబితాలో మహారాష్ట్ర చేరింది. దీంతో ఆ సంఖ్య ఏడుకు వేరింది. ఇప్పటికే AP, అరుణాచల్, గుజరాత్, మణిపుర్, నాగాలాండ్, సిక్కిం ఈ జాబితాలో ఉండగా తాజాగా మహారాష్ట్ర చేరింది. అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా దక్కాలంటే మొత్తం MLA స్థానాల్లో పది శాతం సీట్లను దక్కించుకోవాలి. మహారాష్ట్రలో 288 సీట్లు ఉండగా 29 సీట్లు గెలవాల్సి ఉంది. అయితే (UBT)కు 20, కాంగ్రెస్కు 16, NCP(SP)కి 10 స్థానాలు మాత్రమే వచ్చాయి.