12 మంది సాయుధుల కాల్చివేత

56చూసినవారు
12 మంది సాయుధుల కాల్చివేత
టెక్సాస్ సరిహద్దు సమీపంలో 12 మంది సాయుధులను మెక్సికో సైన్యం కాల్చివేసింది. టెక్సాస్‌లోని రోమా సరిహద్దుకు సమీపంలో మిగ్యుల్ అలెమాన్ టౌన్‌షిప్‌లో సైనికులపై గుర్తుతెలియని వ్యక్తులు తొలుత కాల్పులకు పాల్పడ్డారు. వెంటనే సైనికులు ఎదురుకాల్పులకు దిగారు. ఈ ఘటనలో 12 మంది సాయుధులు హతమయ్యారు.

సంబంధిత పోస్ట్