పొగాకు తింటే గుండె సమస్యలు వస్తాయా..

1076చూసినవారు
పొగాకు తింటే గుండె సమస్యలు వస్తాయా..
పొగాకు నమలడానికీ, గుండె జబ్బులకీ కూడా సంబంధముంది అని చెబుతున్నారు నిపుణులు. సిగరెట్ స్మోకింగ్ కంటే పొగాకు నమలడం డేంజర్ అని అంటున్నారు. పొగాకుని ఎలా వాడినా దానివల్ల వచ్చే సమస్యలు అవే. పొగాకులో నికోటిన్, ఇంకా అనేక కాన్సర్ కారకాలు ఉన్నాయి. కాబట్టి, సిగరెట్ స్మోకింగ్, పొగాకు రెండు కూడా ఆరోగ్యానికి మంచిది కావు. భవిష్యత్‌లో వీటి వల్ల ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తాయి. కాబట్టి వీటికి దూరంగా ఉండడం మంచిది.

సంబంధిత పోస్ట్