సౌత్ ఈస్ట్రన్ రైల్వే.. అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎస్‌ఈఆర్ పరిధిలోని డివిజన్‌లలో యాక్ట్ అప్రెంటిస్ శిక్షణ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు కోరుతోంది. ఈ ప్రకటన ద్వారా మొత్తం 1,785 ఖాళీలను భర్తీ చేయనుంది. దరఖాస్తుకు చివరి తేదీ డిసెంబర్ 27. SSC, ఐటీఐ మార్కుల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. అధికారిక వెబ్‌సైట్: rrcser.co.in