కష్టపడే ప్రతి కార్యకర్తనీ గౌరవించుకోవాలన్నదే పవన్ కళ్యాణ్: మంత్రి నాదెండ్ల

74చూసినవారు
కష్టపడే ప్రతి కార్యకర్తనీ గౌరవించుకోవాలన్నదే పవన్ కళ్యాణ్: మంత్రి నాదెండ్ల
ఏపీలోని ఏలూరు జనసేన క్రియాశీలక సభ్యుల ప్రమాద బీమా చెక్కులను మంత్రి, పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అందజేశారు. ఇటీవలి కాలంలో ప్రమాదవశాత్తూ మరణించిన జనసేన క్రియాశీలక సభ్యుల కుటుంబ సభ్యులకు 5 లక్షల రూపాయల బీమా చెక్కులను ఆయన అందించారు. ఈ సందర్భంగా నాదెండ్ల మాట్లాడుతూ కష్టపడే ప్రతి కార్యకర్తనీ గౌరవించుకోవాలన్నదే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆలోచన అని అన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్