కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలో నడిచే సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ (CWHC) మేనేజ్మెంట్ ట్రైనీ, అకౌంటెంట్, సూపరింటెండెంట్, జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 179 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఔత్సాహిక అభ్యర్థులు జనవరి 12లోగా అప్లై చేయాలి. దరఖాస్తుదారులు ఆయా విభాగాల్లో పీజీ, డిగ్రీ విద్యార్హతలు కలిగి ఉండాలి.