కర్ణాటకలో 18 మంది బీజేపీ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు

62చూసినవారు
కర్ణాటకలో 18 మంది బీజేపీ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు
కర్ణాటకలో బీజేపీ ఎమ్మెల్యేలకు గట్టి షాక్ తగిలింది. 18 మంది ఎమ్మెల్యేలను స్పీకర్ సస్పెండ్ చేశారు. ఎమ్మెల్యేలు సభా కార్యక్రమాలను అడ్డుకోవడంతో 6 నెలల పాటు వారిని సస్పెండ్ చేస్తూ స్పీకర్ తీర్మానం చేశారు. అయితే కర్ణాటకలో మంత్రులు సహా అనేకమందిపై హనీ ట్రాప్ వ్యవహారం కన్నడ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్న సంగతి విదితమే.

సంబంధిత పోస్ట్