సౌత్‌లో ప్రభాస్ టాప్

52చూసినవారు
సౌత్‌లో ప్రభాస్ టాప్
గత పదేళ్లలో తమ సైట్‌లో ఎక్కువ మంది సెర్చ్ చేసిన ఇండియన్ స్టార్స్ జాబితాను IMDb విడుదల చేసింది. టాప్-100లో బాలీవుడ్ నటి దీపికా పదుకొణె అగ్రస్థానంలో ఉన్నారు. ఆమె తర్వాత షారుఖ్, ఐశ్వర్య, అలియా ఉండగా.. సమంత 13వ స్థానంలో ఉన్నారు. కాగా సౌతిండియా యాక్టర్స్‌లో రెబల్ స్టార్ ప్రభాస్ అగ్రస్థానంలో నిలిచారు. ఓవరాల్‌గా 29వ స్థానంలో ఉన్నారు. రామ్ చరణ్ 31, అల్లు అర్జున్ 47, NTR 67, మహేశ్ 72వ స్థానంలో ఉన్నారు.

సంబంధిత పోస్ట్