బ్యాంకు ఉద్యోగికి రూ.2.68 లక్షలు టోకరా

593చూసినవారు
బ్యాంకు ఉద్యోగికి రూ.2.68 లక్షలు టోకరా
సైబర్ నెరగాళ్లు మరో కొత్త దోపిడీకి తెరతీశారు. తాజాగా క్రెడిట్ కార్డు పేరుతో ఓ బ్యాంకు ఉద్యోగి నుంచి రూ.2.68 లక్షలు కొట్టేశారు సైబర్ నేరగాళ్లు. ఈ ఘటన HYD అమీన్పూర్ PS పరిధిలో జరిగింది. అమీన్పూర్ లో ఉంటున్న స్టేట్ బ్యాంకు ఉద్యోగికి గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ చేసి కొత్తగా క్రెడిట్ కార్డు తీసుకుంటే ప్రయోజనాలుంటాయని ఓ యాప్ డౌన్లోడ్ చేసుకోమన్నాడు. అతడు అలాగే చేయగా రూ.2.68 లక్షలు ఖాతా నుంచి పోయాయని CI నాగరాజు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్