పరీక్షకు 2 నిమిషాలు ఆలస్యం.. విద్యార్థినిని అనుమతించని అధికారులు (వీడియో)

84చూసినవారు
రెండు నిమిషాలు ఆలస్యంగా రావడంతో ఓ యువతిని పరీక్ష హాల్‌లోకి నిరాకరించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. NEET PG పరీక్ష ఆదివారం నిర్వహించారు. అయితే, ఓ యువతి పరీక్షకు రెండు నిమిషాలు ఆలస్యంగా వచ్చింది. దీంతో ఆమెను లోపలికి అనుమతించకుండా గేట్లు మూసేశారు. తనను అనుమతించాలని ఆ విద్యార్థిని ఎంత ప్రాదేయపడినా సిబ్బంది ఒప్పుకోలేదు.

సంబంధిత పోస్ట్