రోడ్డును బ్లాక్ చేసిన 20 కార్లు.. FIR నమోదు (Video)

59చూసినవారు
లక్నోలోని ఏకనా స్టేడియం వద్ద 20 కార్లు రోడ్డును బ్లాక్ చేశాయి. పుట్టినరోజు వేడుకల నిర్వహణలో భాగంగా గుర్తుతెలియని వ్యక్తులు రోడ్డును బ్లాక్ చేశారని పోలీసులు తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ ఘటనపై FIR నమోదు చేసినట్లు అదనపు డిప్యూటీ కమిషనర్ శశాంక్ సింగ్ తెలిపారు.

సంబంధిత పోస్ట్