ఈ సర్వేలో I.N.D.I.A కూటమికి 200ల సీట్లు

76చూసినవారు
ఈ సర్వేలో I.N.D.I.A కూటమికి 200ల సీట్లు
లోక్‌సభ ఎన్నికల్లో చివరి దశ పోలింగ్ శనివారం ముగియడంతో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు విడుదలైన అన్ని ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో NDA ఆధిక్యం కనబర్చింది. I.N.D.I.A కూటమికి 140కి మించి స్థానాలు రాలేదు. అయితే దైనిక్ భాస్కర్ తన సర్వేలో NDAకు 281-350 స్థానాలు, I.N.D.I.A కూటమికి 140-201 స్థానాలు రావొచ్చని అంచనా వేసింది. ఇండియా కూటమికి ఈ సర్వేలోనే ఊరటనిచ్చే ఫలితాలొచ్చాయి.

సంబంధిత పోస్ట్