2,066 అధ్యాపకుల పోస్టులు ఖాళీ

60చూసినవారు
2,066 అధ్యాపకుల పోస్టులు ఖాళీ
తెలంగాణలో 430 ప్రభుత్వ జూనియర్ కాలేజీలకు 6,008 అధ్యాపక పోస్టులు మంజూరయ్యాయి. అందులో ప్రస్తుతం 3,942 మందే శాశ్వత అధ్యాపకులు పనిచేస్తున్నారు. 2,066 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాటిల్లో 460 మంది కాంట్రాక్టు, ఇద్దరు మినిమం టైమ్ స్కేల్లో పనిచేస్తున్నారు. మిగిలిన వారు అతిథి అధ్యాపకులు. గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో జూనియర్ కాలేజీల్లో భవనాల నిర్మాణానికి రూ.4.20 కోట్లు బడ్జెట్ ప్రతిపాదిస్తున్నారు. ఒక్క రూపాయి ఖర్చు చేయలేదు.

సంబంధిత పోస్ట్