రాత్రిపూట చపాతీలు తింటే ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. చపాతీలు తినడం వల్ల గుండె సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. జీర్ణక్రియ పెరుగుతుంది. చపాతీలు శరీర ఉష్ణోగ్రతను నియంత్రిస్తాయి. బరువు అదుపులో ఉంటుంది. శరీరంలో కొలెస్ట్రాల్ లెవల్స్ నియంత్రణలో ఉంటాయి. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ముఖ్యంగా రాత్రిపూట క్రమం తప్పకుండా తింటే.. శరీర ఉష్ణోగ్రత సమతుల్యంగా ఉంటుంది.