శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలు

1096చూసినవారు
శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలు
తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వేసవి సెలవులు కావడంతో శ్రీవారి దర్శనానికి మంగళవారం భక్తులు పోటెత్తారు. భక్తులు అధిక సంఖ్యలో వస్తుండటంతో.. కంపార్ట్‌మెంట్లు మొత్తం నిండిపోయాయి. కంపార్ట్‌మెంట్లు దాటి క్యూలైన్లు బయటకు వెళ్లాయి. సాధారణ భక్తుల దర్శనానికి 24 గంటల సమయం వేచి ఉండాల్సి వస్తుండగా.. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 6 గంటల సమయం పడుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్