అపోలో హెల్త్‌కోకు రూ.2,475 కోట్ల నిధులు

57చూసినవారు
అపోలో హెల్త్‌కోకు రూ.2,475 కోట్ల నిధులు
అపోలో హాస్పిటల్‌కు చెందిన అపోలో హెల్త్‌కో రూ.2,475 కోట్ల నిధులు సమీకరించినట్లు తెలిపింది. ఈ మొత్తాన్ని అడ్వెంట్‌ ఇంటర్నేషనల్‌ నుంచి పొందినట్లు శుక్రవారం పేర్కొంది. దీంతో అడ్వెంట్‌ తమ సంస్థలో 12.1 శాతం వాటాను పొందనున్నట్లు వెల్లడించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్